కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! బీజేపీలోకి కీలక నేత..?
కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలేలా ఉంది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరనున్నట్లు టాక్ వస్తోంది. రేపు బండి సంజయ్ సమక్షంలో మేయర్‌తో సహా పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. ….









