లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ..!
హైదరాబాద్ నగరంలోని బల్దియాలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అంబర్‌పేట సర్కిల్‌లో పనిచేస్తున్న మనీషా అనే మహిళా అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) లంచం తీసుకుంటూ సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా….









