నల్గొండ లిల్లీపుట్‌ను ఓడిస్తాం: మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలైందని, అది మునిగిపోయిన పడవ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో నల్గొండ ‘లిల్లీపుట్’ను కూడా ఓడించి….









