Category: TELANGANA

AP

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 13వ విడత నిధులు..

పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా అనేక వేదికలపై రైతుల సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘దేశం మన రైతు సోదర….

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ. గురువారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. సింగరేణిలో….

ఇంత వ్యతిరేకతతో మూడోసారి కేసీఆర్ గెలుస్తాడా?

మునుగోడులో చావుతప్పి కన్ను లొట్టబోయిన సామెత తీరుగా గెలుపు దక్కింది. అది కూడా సూది, దబ్బుణం పార్టీల పొత్తుతో. మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ జనంలోకి వెళ్లడం లేదు. సిట్ అధికారిగా సివి ఆనంద్ ను నియమించినా, అనుకూల మీడియాలో కథనాలు….

ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. అనసవర విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండాలని క్లాస్ తీసుకున్నారు. క్యాలెండర్….

హైదరాబాద్ లో జనాలకి 5జి అందుబాటులోకి తెచ్చిన జియో

దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, వారణాసి, కోల్ కతా, ఢిల్లీ, నట్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ పట్టణాల్లోని కస్టమర్లు మై జియో యాప్ లో ఇన్విటేషన్ వచ్చిన తర్వాత 5జీ నెట్ వర్క్ కు కనెక్ట్….

తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ

తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం ముగిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ గాంధీ ముగింపు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో చాలా మందితో మాట్లాడానని, రాష్ట్ర ప్రజలను….

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనేతలు ప్రమేయం ఉందనీ, ఈ ముగ్గురి మధ్య వివాదాల నేపథ్యంలో కొందరు మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని తెలుస్తోంది…..

జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ

జగన్ తో విభేదాల కారణంగానే వైస్ షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టిందని , జగన్ సీఎం అయ్యాక షర్మిలను పక్కన పెట్టాడని , ఆ కోపం తోనే జగన్ కు దూరంగా షర్మిల ఉంటుందని ఇలా అనేక రకాల వార్తలు….

కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ గురించి ఊసే ఎత్తడం లేదంటూ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం బాగుపడాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటూ కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. ప్రధాని….

కేసీఆర్ ఫోకస్ రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై..?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పేయాలని తెగ ఆరాటపడుతున్నారు. అందుకే.. దసరా పండుగ నాడే టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ఇంతలో మునుగోడు….