Category: AP

AP

ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో చాలామంది ఈ ఉద్యోగాల కోసం పోటీపడేందుకు అవకాశం లభిస్తుంది. పలు పోలీసు ఉద్యోగాల….

AP

కాపుల రిజర్వేషన్ : అడ్డంగా బుక్కైన జగన్..

కాపుల రిజర్వేషన్ అమలు విషయంలో జగన్ అడ్డంగా దొరికిపోయారా? చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలుచేయాల్సిందేనా? మూడున్నరేళ్లుగా తప్పించుకున్నా…ఇక అమలుచేయక తప్పదా? కాపులకు 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇప్పుడు జగన్….

AP

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు సంబరాలు

నేడు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు..సోషల్ మీడియా లో కూడా ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆయనకీ….

AP

అమెజాన్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు

ఏపీలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. మరో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెడుతోంది. ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నంలో త్వరలో అమెజాన్ సంస్థ డెవలప్‌మెంట్, ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో దిగ్గజ కంపెనీ పెట్టబడులు పెట్టనుంది. ఇప్పటికే….

AP

దేశంలో అత్యదికంగా ఏపీలోనే ఈ కేసులున్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం

ఏపీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ధిక్కారణ కేసులు పెరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో ఏకంగా 350 శాతం కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు ఓ ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఏపీలో గత మూడేళ్లుగా అంటే….

AP

తనుశ్రీ సోషల్ మీడియాలో REELS… వలపు వల.. చిక్కిన వారు విలవిల!

ఈ రోజుల్లో సైబర్ మోసాలు ఎంతగా పెరిగిపోయాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది కదా అని ఆనందపడే లోపే ఆ టెక్నాలజీ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా లక్షల్లో కనిపిస్తున్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి….

AP

వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అత్యవసరం.

వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అత్యవసరం. ఆ పార్టీకి జీవన్మరణ సమస్య. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏడు పదుల వయసును లెక్క చేయకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు ఉబలాట….

AP

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ అడుగులు

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ అడుగులు వేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు….

AP

2023లో మొత్తం 23 రోజులు సాధారణ సెలవు దినాలుగా 22 రోజులను ఆప్షనల్ సెలవు దినాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 2023 సంవత్సరంలో ఉద్యోగులకు అందించే సెలవులపై స్పష్టత ఇచ్చింది. సాధారణ, ఆప్షనల్ సెలవుల వివరాలు వెల్లడించింది. దీంతో వచ్చే సంవత్సరం ఉద్యోగులకు అందనున్న సెలవుల గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సెలవులను….

AP

సెలవుల్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ప్రతి ఏటా విడుదల చేసే సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ఈసారి కొద్దిగా ముందుగానే ప్రకటించింది. జాతీయ సెలవులు, పండుగలు కలిపి మొత్తం 23 సాధారణ సెలవుల్ని ఇస్తున్నట్టుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం.. ఏపీ….