Category: AP

AP

జగన్ మూడు రాజధానుల మీద JD లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు..!

ఏపీలో మూడు రాజధానుల అంశం ఇప్పటి నుంచి కాదు.. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉంది. మూడు రాజధానులకు అధికార పార్టీ సమర్థిస్తే.. ప్రతిపక్ష పార్టీలు వద్దంటున్నాయి. ఇష్టం ఉన్నట్టు రాజధానులను మారుస్తారా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మారుస్తూ….

AP

మాజీ మంత్రలకు షాక్‌..

ఆంధ్రప్రదేశ్‌లో రెండో సారి అధికారంలోకి రావాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి.. ఏడాదిన్నర ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను ఇంటింటికీ పంపుతున్న జగన్‌.. మరోవైపు నియోజకవర్గాల వారీగా క్యాడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో….

AP

పవన్ తీవ్రస్థాయిలో REACT

జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు 50 ఎకరాల స్థలం ఇచ్చారని ఇప్పటం గ్రామాన్ని వైసీపీ సర్కారు నేలమట్టం చేసినంత పనిచేసింది. ఆ సభకు భూములిచ్చారన్న ఆగ్రహంతో 53 మంది ఇళ్లను ఆక్రమణల పేరిట తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ఆ గ్రామంపై మోహరించి….

AP

ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి..

పవన్ కళ్యాణ్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని చెప్పే వారి సంఖ్య ఇప్పుడు క్రమేపీ పెరుగుతోంది. జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్రంలో కూడా చాలామంది నేతలు, స్ట్రాటజిస్టులు ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా….

AP

ఏపీ ఉద్యోగుల కోర్కెలకు జగన్ కళ్లెం!

ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్భుత విజయం సాధించింది. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుందన్న సంకేతం బలంగా ఇచ్చింది. కోర్టులకు వెళితే నష్టం ఉద్యోగులకేనంటూ మంత్రి బొత్సా ఇటీవల హెచ్చరించారు…..

AP

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 13వ విడత నిధులు..

పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా అనేక వేదికలపై రైతుల సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘దేశం మన రైతు సోదర….

AP

AP శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

ఏపీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన….

AP

TDP vs పవన్ కల్యాణ్ గేమ్ మొదలైంది..!

ఏపీలో ప్రస్తుతం రాజకీయాలకు జనసేన కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎందుకంటే అధికార వైసీపీ పార్టీని ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉంటారు. ఎలాగూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తున్నారు కాబట్టి అది….

AP

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్ధల కార్యాలయాల్లోనూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తనిఖీలు

ఆంధ్రప్రదేశ్‌ ఇవాళ మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీతో పాటు ఇతర చిట్ ఫండ్స్ సంస్ధల కార్యాలయాల్లోనూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ సోదాలు అసలు ఉద్దేశం మార్గదర్శిని….

AP

ప్రధానితో భేటీ తరువాత పవన్ రాజకీయ వ్యూహం స్పష్టమైన మార్పు

పవన్ రాజకీయ వ్యూహం మార్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనకు ఒక ,చాన్సివ్వాలని ప్రజలను కోరుతున్నారు. వైసీపీకి తానే ప్రత్యామ్నాయమని ఆయన భావిస్తున్నారు. జనసేన మాదిరిగా వైసీపీని ఎదుర్కొవడంలో టీడీపీ ఫెయిలైందని కూడా చెబుతున్నారు. అందుకే వైసీపీని గట్టిగా ఎదుర్కొంటామని.. అన్నిచోట్ల అభ్యర్థులను….