పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, డబ్బు మనిషి కాదని ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్ (Renu Desai) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. పవన్ చాలా అరుదైన….










