పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కు పట్టపగలే చుక్కలు..!
భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పహల్గామ్‌లో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (KSE-100) సూచీ భారీగా….









