కోల్‌కతా గ్యాంగ్‌రేప్: నిందితుడు ఓ సైకో.. ఏళ్లుగా అమ్మాయిలకు నరకం..!
పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి వికృత ప్రవర్తన గురించి కాలేజీ….










