అద్భుతమైన ఫీచర్ ను తీసుకువచ్చిన ఫోన్ పే
ఫోన్‌పే వినియోగదారులు ఈ యాప్ సదుపాయం ఉన్న దుకాణాదారుల వద్ద, ఇకపై దీని ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఒక వినియోగదారుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పొందే అవకాశం ఉంది. యాప్ ఓపెన్ చేసి స్టోర్స్ లోకి వెళ్లి ఫోన్‌పే….








