డెంగ్యూ అనుమానిత కేసు

చిన్న కోట్ల గ్రామం : డెంగ్యూ అనుమానిత కేసు
ముదిగుబ్బ,జిల్లా Asst. మలేరియా ఆఫీసర్ లక్ష్మీ నాయక్ చిన్నకోట్ల గ్రామాన్ని సందర్శించి, వ్యాధి నివారణ చర్యలు పర్యవేక్షించి . డెంగ్యూ జ్వరాలు సోకకుండ అవగాహన కల్పించారు. కదిరి మలేరియా Sub యూనిట్ అధికారులు, PHC సిబ్బంది ఇంటింటికి వెళ్లి దోమ లార్వా, ఫీవర్ సర్వే, పంచాయతీ కార్యదర్శి సహకారంతో పారిశుధ్యం మరియు స్ప్రైయింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సానవుళ్ళ,MPHEO మక్బుల్, MLHP సోమ్లా నాయక్ MPHA లు రంగనాయకులు, ప్రతాప్ రెడ్డి, చాంద్ భాష మరియు ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor