పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా నేడు లాంఛనంగా ప్రారంభం
పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా నేడు లాంఛనంగా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినోదియ సితం’కి ఇది….










