ఆసియాలోనే పొడవైన డబుల్ డెక్కర్‌గా విశాఖ మెట్రో..!
విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, భవిష్యత్ విశాఖ ముఖచిత్రాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒక కీలకమైన, వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. అదే….








