సీఎం కెసిఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై…
రాజ్‌భవన్ Vs ప్రగతిభవన్. ఈ వార్ మరో లెవల్‌కి వెళ్లబోతోంది. గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్లో దీనిపై నిర్ణయం జరిగింది. పేదలకు ఇళ్లు, దళిత బంధు అమలులోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్. ఏడాది….










