తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకలు నిర్వహణ….
తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా మార్చి 22న శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. అంతకుముందు మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరపనున్నట్లు పేర్కొంది…..










