ఈ నెల 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ అసెంబ్లీకి వస్తారా..?
ఏపీ రాజధాని అమరావతి వెలగపూడిలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదేశాల ప్రకారం, 16 వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నాలుగో సమావేశం సెప్టెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో….










