బీజేపీలోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి…?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా అజ్ఞాతం వీడబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చెయ్యాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల అది మరో రెండు రోజులకు వాయిదా పడింది. బహుశా ఎల్లుండో, ఆ మరుసటి రోజో….










