ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపిన సీఐ..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె. శంకరయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరువునష్టం దావా నోటీసు పంపడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా చంద్రబాబు….










