చీరాల వైసీపీలో విభేదాలు
చీరాల వైసీపీలో విభేదాలు ఆగడం లేదు. రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. హై కమాండ్ మధ్యేమార్గంగా సమస్యకు పరిష్కార మార్గం చూపినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. ఎమ్మెల్యే కరణం బలరాం,మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య తరచూ వివాదాలు….










