తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్ష-2023ల హాల్ టికెట్లు విడుదల..
తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్ష-2023ల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఎస్‌ఎస్‌సీ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2023 ట్యాబ్‌పై క్లిక్ చేసి విద్యార్ధుల జిల్లా….










