ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 23వ తేదీ నుంచి 29వ….










