ఏపీలో ఎడ్సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్సెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని ఏపీ ఎడ్సెట్ కన్వీనర్ ఆచార్య కె రాజేంద్రప్రసాద్….










