Latest Posts

దేశవ్యాప్తంగా జూలై 1 నుండి పలు కీలక నిబంధనలు..

దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు కీలక నిబంధనలు మారనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు నుంచి క్రెడిట్ కార్డుల వినియోగం, రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ వరకు అనేక అంశాల్లో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ….

ఇంజినీరింగ్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని సోమవారం కీలక….

AP

జగన్ వాహనం కింద సింగయ్య మృతి.. ఫోరెన్సిక్‌ రిపోర్టుతో వీడిన మిస్టరీ..!

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దళితుడు సింగయ్య మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. పల్నాడు జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ కాన్వాయ్‌లోని వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు చూపుతున్న వీడియోలు అసలైనవేనని ఫోరెన్సిక్ నిపుణులు….

పాశమైలారం ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 33కి చేరిన మృతుల సంఖ్య..!

తెలంగాణ చరిత్రలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్ట్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. ప్రమాదంలో ఇప్పటివరకు 33 మంది మరణించారు. 47 మంది గల్లంతు అయ్యారు. 31 మృతదేహాలను….

AP

విద్యావ్యవస్థ అస్తవ్యస్తం… ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ: జగన్..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, అందుకు ఏపీ ఈసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యమే నిదర్శనమని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫలితాలు వెలువడి నెలన్నర రోజులు గడుస్తున్నా….

AP

జగన్ గారూ… మీ ఏడుపులే మాకు దీవెనలు: మంత్రి నారా లోకేశ్ కౌంటర్..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. “జగన్ గారూ.. మీ ఏడుపులే మాకు దీవెనలు” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. తాము చేపడుతున్న సంస్కరణలు చూసి ఓర్వలేకే….

AP

న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు… తెరపైకి పూర్ణచందర్ భార్య..

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న తాజాగా తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తనేనంటూ….

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై వీడిన ఉత్కంఠ..! కొత్త చీఫ్ గా

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ అధిష్ఠానం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావును కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు….

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు..!

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువుకు ఒక్కరోజు ముందే, అంటే జులై 8న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ….

AP

నేడు తాడేపల్లికి జగన్..

వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఆయన సాయంత్రం 4.50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా….