“స్వీయ గౌరవం కోసమే రాజీనామా చేశా”: పార్టీ నుంచి సస్పెన్షన్, తండ్రితో సంప్రదింపులు లేకపోవడంపై మాజీ ఎంపీ కే. కవిత సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ కె. కవిత న్యూస్18 ఇండియా చౌపాల్ వేదికపై తన రాజకీయ ప్రయాణం, కుటుంబ సంబంధాలు, ఎదుర్కొన్న సవాళ్లను బహిరంగంగా పంచుకున్నారు. పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత తండ్రి ఫోటోను ప్రోగ్రామ్‌ల నుండి ఎందుకు తొలగించారన్న ప్రశ్నకు ఆమె….









