తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకేజీ లో సిట్ విచారణ..
రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసు రేపటి కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. పేపర్ లీకేజ్ కేసు పిటిషన్ను మంగళవారం నాటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కోరడంతో కోర్టు….









