విచారణలో సిట్‌ను ఎదిరించిన ప్రభాకర్ రావు..! ఏమన్నారంటే..?
ఈనెల 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు నోటీసులిచ్చింది సిట్. ఆయన వాడిన రెండు సెల్ ఫోన్లు తీసుకు రావాలని ఆదేశించారు. గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని సిట్ కోరింది…..









