అమరావతి వేశ్యల రాజధానా.. భారతి రెడ్డిపై షర్మిల సంచలన వాఖ్యలు..!
అమరావతి మహిళలను కించపరిచేలా.. సాక్షి ఛానెల్‌లో చర్చలు జరపడం దారుణమన్నారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. అమరావతి మహిళలకు సాక్షి టీవీ ఛైర్‌పర్సన్ భారతీరెడ్డి, జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానికి వ్యతిరేకంగా సాక్షి ఛానల్‌లో మాట్లాడటం అవమానకరమన్నారు. సాక్షి….










