బీజేపీ, ఒవైసీలది రామ్, శ్యామ్ జోడీ అని ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా
బీజేపీ, ఒవైసీలది రామ్, శ్యామ్ జోడీ అని ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. శివసేన ఒంటరిగానే పోరాడుతుందని స్పష్టం చేశారు. తమ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉందని చెప్పారు. వీర్ సావర్కర్.. మహారాష్ట్ర లెజెండ్….










