హైదరాబాద్‌లో రేసింగ్ పోటీలు.. ట్రాఫిక్ ఆంక్షలు
ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. గత నెల 19, 20వ తేదీల్లో జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లకు అర్ధాంతరంగా వాయిదా వేశారు. అంతకుముందు ప్రాక్టీస్‌లో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో రేస్ పోటీలు నిర్వహించలేదు. అప్పుడు ఈ షోకు టికెట్లు….










