గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్
గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్ ముగిసింది. రెండు దశల్లోనూ పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదవడం ఎవరికి అనుకూలిస్తుంది ఎవరికి కాదనేది పక్కనబెడితే..ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్లీ బీజేపీ అంటున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు….










