పంత్ ఫొటోలు షేర్ చేసిన వారికి సిగ్గుండాలి.. రోహిత్ భార్య ఫైర్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ అతడు త్వరగా కోరుకోవాలని ఆశించారు. దిల్లీ-దెహ్రాదూన్ హైవేలో జరిగిన ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హాట్….










