గూగుల్ పే తొలిసారి పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్, బహుమతులు
గూగుల్ పే ఉపయోగించి తొలిసారి పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్, బహుమతులు వస్తుంటాయి. కానీ కాలక్రమంలో క్యాష్‌బ్యాక్ తగ్గిపోయింది. అయితే దీని గురించి దిగులుపడాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ పాటిస్తే ప్రతి లావాదేవీపై వంద రూపాయలవరకూ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫోన్ పేతో….










