సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే..
సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది. జీవో నంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. అడ్వొకేట జనరల్ సుదర్శన్ రెడ్డి చాలా….









