రిషబ్‌ను దాటి అవార్డు వస్తుందా?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డుకు బలమైన పోటీదారు కాబోతున్నాడని.. అతను అవార్డు గెలిచేసినా ఆశ్చర్యం లేదని మీడియా, సోషల్ మీడియా ఇటీవల బాగా హడావుడి జరిగింది. తీరా చూస్తే.. అవార్డు గెలవడం సంగతి అటుంచితే….










