ఫార్మా హబ్‌గా హైదరాబాద్.. రూ.9 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించిన దిగ్గజ సంస్థ..
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ ‘ఎలీ లిల్లీ అండ్ కంపెనీ’ సుమారు రూ.9,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియాలోనే తమ మొట్టమొదటి మాన్యుఫ్యాక్చరింగ్….










