గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్ ప్రమోషన్: పాస్‌పోర్ట్ పాస్‌లతో రాజమౌళి నెక్ట్స్ లెవల్ స్ట్రాటజీ
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ప్రమోషన్స్ ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాయి. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌కు, రాజమౌళి….










