సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్..
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ తో నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. గోదావరి నదిపై నిర్మించనున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇవ్వాలని కోరారు. అందుకు విష్ణు దేవ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు…..










