మూసీ ఉద్ధృతికి చాదర్ ఘాట్ లో నీట మునిగిన ఇళ్లు..!
మూసీ ఉద్ధృతికి హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ సమీపంలో పలు కాలనీలు నీట మునిగాయి. అంబేడ్కర్ బస్తీతో పాటు పలు కాలనీల్లోకి వరద చేరింది. ఎంజీబీఎస్ లోకి వెళ్లే మార్గంలో ఉన్న రెండు వంతెనలు నీట మునిగాయి. ఈ రెండు వంతెనలపై….









