Dhanush కు ట్రాన్స్‌లేటర్‌గా మారిన త్రివిక్రమ్..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ వేదికపై ఉన్నా తన మాటలతో గారడీ చేస్తుంటారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే సార్ (వాతి) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ తన మాటలతో మ్యాజిక్ చేశారు. ధనుష్ తమిళం, తెలుగులో మాట్లాడుతుంటే……










