50 రోజుల్లో ఎల్ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం
న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్మార్కెట్లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్….










