Latest Posts

ముదురుతున్న ‘వారసుడు’ వివాదం!

తమిళ స్టార్ విజయ్ హీరోగా, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు సినిమా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ల మధ్య వివాదానికి కారణమయ్యింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ తమిళ‍ంలో వరిసు….

చివరి టోర్నీ…. క్రిస్టియానో రొనాల్డో కల

ఫుట్‌బాల్‌ సాకర్‌ సమరానికి సమయం అసన్నమైంది. ఖాతార్‌ వేదికగా ఆదివారం (నవంబర్‌ 20) ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ప్రారంభం కానుంది. ఆతిథ్య ఖతార్‌, ఈక్వెడార్ మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లోనైనా ఫుట్‌బాల్ స్టార్, పోర్చుగల్….

AP

ఏపీ ఉద్యోగుల కోర్కెలకు జగన్ కళ్లెం!

ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్భుత విజయం సాధించింది. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుందన్న సంకేతం బలంగా ఇచ్చింది. కోర్టులకు వెళితే నష్టం ఉద్యోగులకేనంటూ మంత్రి బొత్సా ఇటీవల హెచ్చరించారు…..

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. పెద్దలకు రూ 100 కోట్ల చెల్లింపులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేపడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. వారి నుంచి కీలకమైన ఆధారాలు, సమాచారం సేకరించే పనిలో పడింది. అందులో భాగంగానే తాజాగా విజయ్‌ నాయర్ ని….

జిమ్ లో ఓ రేంజ్ లో దుమ్మురేపుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్

ఏ పనైనా కష్టంతో కూడా ఇష్టంతో చేయాలంటారు పెద్దలు. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతోంది. ఫిట్ నెస్ విషయంలో ఈ హీరోయిన్ ను మించిన ఇతర హీరోయిన్స్ ఎవరు లేరనే చెప్పొచ్చు. ఏమాత్రం….

PAN INDIA FLOP లైగర్ సినిమాతో విజయ్‌-పూరి ఫోన్‌ కూడా ఎత్తడం లేదా?

లైగర్ సినిమా ఇటు విజయ్ దేవరకొండ కెరీర్‌లో అటు పూరి జగన్నాథ్ కెరీర్‌లో మాయని మచ్చలా, మరిచిపోలేని దెబ్బలా మిగిలిపోయింది. లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్‌లో నిలబడదామని విజయ్ అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా తనని తాను మార్చుకున్నాడు. శరీరాన్ని కష్టపెట్టాడు…..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రాకు ముచ్చటగా మూడోసారి పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రాకు ముచ్చటగా మూడోసారి పదవీ కాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈడి డైరెక్టర్‌గా ఎస్.కె. మిశ్రా పదవీ విరమణకు ఒక్క రోజు ముందుగా కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయగా కేంద్ర కేబినెట్ అపాయిట్మెంట్స్ కమిటీ కేంద్రం….

Flipkart Mobiles Bonaza సేల్ : వివో లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్స్

Flipkart Mobiles Bonaza సేల్ నుండి వివో లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ లేటెస్ట్ సేల్ నుండి వివో బడ్జెట్ 5G ఫోన్ ను మరింత చవక ధరకే లేదా ఈజీ….

ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయింది టీమిండియా..

ఆటలో గెలుపోటములనేవి సర్వసాధారణం.. ఇది చాలా సందర్భాల్లో విన్నాం. గెలవడం, ఓడిపోవడం కంటే కూడా.. పోరాడటం అనేదానికి ఎక్కువ గుర్తింపు లభిస్తుంటుంది. అదే కీలకం కూడా.! టీ20 వరల్డ్ కప్ 2022 పోటీలకు సంబంధించి టీమిండియానే టైటిల్ ఫేవరెట్. మంచి విజయాల్ని….

“18 పేజిస్” చిత్రం నుండి విడుదలకాబోయే సాంగ్ అప్డేట్

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2′ పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం ’18 పేజిస్’ నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన….