తెలుగు రాష్ట్రాలకు నాగ్పూర్ – విజయవాడ ఎకనామిక్ కారిడార్ గొప్ప వరం
తెలుగు రాష్ట్రాలకు నాగ్పూర్ – విజయవాడ ఎకనామిక్ కారిడార్ గొప్ప వరం కానుంది. ఈ కారిడార్ తెలంగాణలోని వరంగల్, మంచిర్యాల మీదుగా వెళుతుండడంతో తెలంగాణ, ఏపీకి ఇది గొప్ప ప్రయోజనం కలుగనుంది. నాగ్పూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్ భారతదేశాన్ని ఆగ్నేయ కోస్తాతో కలుపుతుంది…..










