ఓ మార్క్‌ను క్రియేట్‌చేసుకున్న యంగ్‌టాలెంటెడ్‌కథానాయకుడు కిరణ్‌అబ్బవరం
వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌చేసుకున్న యంగ్‌టాలెంటెడ్‌కథానాయకుడు కిరణ్‌అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌కమర్షియల్‌ఎంటర్‌టైనర్’మీటర్’. టాలీవుడ్‌బ్లాక్‌బస్టర్‌చిత్రాలకు కేరాఫ్‌అడ్రస్‌గా మారిన మై*త్రీ మూవీ….









