దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.వంద రూపాయల నాణెం ఎన్టీఆర్ బొమ్మ విడుదల…
దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తాజాగా అధికారిక గెజిట్ జారీ చేసింది. 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు….









