కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య.
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోని చిల్లగుర్లపల్లిలో కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. నల్లమాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిల్లగొర్లపల్లికి చెందిన శివరామిరెడ్డి (51)గత కొన్ని నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. బుధవారం….










