ఆలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద బాధితుల నిరసన: భూ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం!
కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆలూరు మండలంలో భూమి కొలతల వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై బాధితులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం….










