విదేశీయులకు మన ‘పద్మా’లు..!
పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు కేటగిరీల్లో అందిస్తున్నారు. కళలు, సమాజ సేవ, ప్రజా సబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలు అందించినవారికి గుర్తింపుగా ఈ….









