విలేఖరిపై దాడి హేయమైన చర్య: గీతం విద్యాసంస్థల నిర్వాహకురాలిపై చర్యలకు సిఐటియు డిమాండ్

అనంతపురంలోని గీతం విద్యాసంస్థల నిర్వాహకురాలు మనీషా విలేఖరి లక్ష్మీనారాయణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము నిజాన్ని నిర్భయంగా రాసి సమాజ హితవు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న విలేకరులపై దాడి చేసి కాళ్లు మొక్కించడం చాలా హేయమైన చర్య గీతం నిర్వాహకురాలిని మరియు దాడి చేసిన వారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం
ఇట్లు
సిఐటియు ముదిగుబ్బ మండల కార్యదర్శి సత్య సాయి జిల్లా కార్యవర్గ సభ్యుడు బాబ్జాన్.

Posted Under AP
Editor