లక్ష నగదు.. తులం బంగారం.. తెలంగాణ సర్కార్ మరో శుభవార్త..!
2014లో ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత, బీసీ, మైనారిటీ పేద యువతులు పెళ్లికి సాయం అందించేందుకు కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభించింది. 2017 మార్పి 13న ప్రారంభించిన ఈ పథకంలో మొదట రూ.51 వేల ఆర్థికసాయం అందించారు. తర్వాత సాయాన్ని రూ.75,116కు….










