ముదిగుబ్బ కేజీబీవీలో ఘనంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం.. పాల్గొన్న ఎంపీపీ ఆది నారాయణ యాదవ్
ముదిగుబ్బ yes9TV మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) లో నిర్వహించిన “మన్ కీ బాత్” కార్యక్రమంలో ముదిగుబ్బ మండల ప్రజా పరిషత్….










